సీఎం కేసీఆర్‌కు విజయ్ దేవరకొండ బర్త్‌డే విష్

by Jakkula Samataha |

<p>దిశ, సినిమా : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ‘మీరు ఈ రాష్ట్రం, ప్రజలు, నీరు, విద్యుత్, పచ్చదనం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడారు’ అంటూ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మీరు మాకోసం పోరాడాలని, ముందుండి రాష్ట్రాన్ని నడిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ట్వీట్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేశారు విజయ్. You fought for this state, its people, its water, [&hellip;]</p>

సీఎం కేసీఆర్‌కు విజయ్ దేవరకొండ బర్త్‌డే విష్
X

దిశ, సినిమా : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ‘మీరు ఈ రాష్ట్రం, ప్రజలు, నీరు, విద్యుత్, పచ్చదనం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడారు’ అంటూ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మీరు మాకోసం పోరాడాలని, ముందుండి రాష్ట్రాన్ని నడిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ట్వీట్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేశారు విజయ్.

Next Story