- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ దేవరకొండ సౌత్ ఇండియా రికార్డ్
<p>దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసింది. రౌడీ బాయ్ స్టైల్, స్వాగ్, ప్రతీ పనిలోనూ క్రియేటివిటీ, ఇతరులకు హెల్ప్ చేయాలనే ఆలోచన, అదే టైంలో తను చేసే అల్లరి.. వీటన్నింటికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలోనూ సినిమాలు, పర్సనల్ వర్క్ గురించి ఎప్పటికి అప్పుడు అప్ డేట్ ఇచ్చే రౌడీ బాయ్‌కు ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలోవర్స్ సంఖ్య..అక్షరాల కోటికి చేరింది. దీంతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసింది. రౌడీ బాయ్ స్టైల్, స్వాగ్, ప్రతీ పనిలోనూ క్రియేటివిటీ, ఇతరులకు హెల్ప్ చేయాలనే ఆలోచన, అదే టైంలో తను చేసే అల్లరి.. వీటన్నింటికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలోనూ సినిమాలు, పర్సనల్ వర్క్ గురించి ఎప్పటికి అప్పుడు అప్ డేట్ ఇచ్చే రౌడీ బాయ్‌కు ఫాలోవర్స్ పెరిగిపోయారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలోవర్స్ సంఖ్య..అక్షరాల కోటికి చేరింది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న ఏకైక స్టార్‌గా విజయ్ రికార్డ్ క్రియేట్ చేయగా ఈ మూమెంట్‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ‘1 క్రోర్ ఇన్‌స్టా రౌడీస్’ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 10 మిలియన్ ఫాలోవర్స్ పై సంతోషం వ్యక్తం చేసిన విజయ్..తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ ప్రస్తుతం డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుండగా..ఆ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు.






