- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మికకు ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్
<p>దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటి రష్మిక మందన కెమిస్ట్రీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గీతా గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో ఈ జంటను చూశాక ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే నిర్ధారణకు వచ్చారు. కానీ అదేమీ లేదని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు విజయ్, రష్మిక. అయితే ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్న క్రమంలో ఇద్దరూ కలిసి ఫ్యాన్స్‌కు ఓ చిన్న ట్రీట్ ఇచ్చారు. […]</p>

X
దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటి రష్మిక మందన కెమిస్ట్రీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గీతా గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో ఈ జంటను చూశాక ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే నిర్ధారణకు వచ్చారు. కానీ అదేమీ లేదని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు విజయ్, రష్మిక. అయితే ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్న క్రమంలో ఇద్దరూ కలిసి ఫ్యాన్స్‌కు ఓ చిన్న ట్రీట్ ఇచ్చారు.
సంతూర్ యాడ్‌లో కలిసి నటించి ఎవర్‌గ్రీన్ బెస్ట్ జోడీ అనిపించుకున్నారు. ఇప్పటికే ముంబైలో యాడ్ షూట్ పూర్తి అయింది. కాగా, బిహైండ్ ద షూట్ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఊయల మీద కూర్చున్న లిల్లీ బేబికి.. మోకాళ్లపై కూర్చుని విజయ్ గిఫ్ట్ ఇస్తున్న క్లిప్ ఆకట్టుకుంటోంది.
Next Story






