- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ సాయం
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్ డౌన్‌తో కష్టాల పాలవుతున్న పేదలకు తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. ఆదివారం హైదరాబాద్‌లో 200 మంది పేదలకు బియ్యం, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ గడ్డు పరిస్థితుల్లో తామందించిన సరుకులు వారికి కనీసం వారం రోజులు ఉపయోగపడుతాయని అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరి పి. అంజయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ టీఎస్ఎస్పీడీసీఎల్ అధ్యక్షుడు డి. వీరాస్వామి, ఎస్పీడీసీఎల్ వర్కింగ్ […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్ డౌన్‌తో కష్టాల పాలవుతున్న పేదలకు తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. ఆదివారం హైదరాబాద్‌లో 200 మంది పేదలకు బియ్యం, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ గడ్డు పరిస్థితుల్లో తామందించిన సరుకులు వారికి కనీసం వారం రోజులు ఉపయోగపడుతాయని అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరి పి. అంజయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ టీఎస్ఎస్పీడీసీఎల్ అధ్యక్షుడు డి. వీరాస్వామి, ఎస్పీడీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి పి. అనిల్, బి. శ్రీనివాస్, నాగరాజు, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

tags : lock down, telangana, vidyuth account officers, poor people, rice distribution
Next Story






