- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లుగా సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో స్టార్ యాక్టర్
by Shyam |
<p>దిశ, సినిమా: ఇండియన్ యాక్టర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ విద్యుత్ జమాల్.. తన లేడీ లవ్ నందిత మెహతానితో ఎంగేజ్‌మెంట్ ప్రకటనతో లక్షల మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేశాడు. సెప్టెంబర్ 13న ఈ ప్రకటన చేయగా, తాజాగా తమ రిలేషన్‌షిప్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు. ఈ జంట రెండేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పబ్లిక్‌గా వెల్లడించేందుకు ఇద్దరూ ఇష్టపడలేదని చెప్పాడు. తనతోపాటు నందిత క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే తమ విషయం తెలుసని, అయితే […]</p>

X
దిశ, సినిమా: ఇండియన్ యాక్టర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ విద్యుత్ జమాల్.. తన లేడీ లవ్ నందిత మెహతానితో ఎంగేజ్‌మెంట్ ప్రకటనతో లక్షల మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేశాడు. సెప్టెంబర్ 13న ఈ ప్రకటన చేయగా, తాజాగా తమ రిలేషన్‌షిప్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు. ఈ జంట రెండేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పబ్లిక్‌గా వెల్లడించేందుకు ఇద్దరూ ఇష్టపడలేదని చెప్పాడు. తనతోపాటు నందిత క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే తమ విషయం తెలుసని, అయితే వారిలో చాలామందికి తమ లవ్ స్టోరీ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుందనే విషయంలో సీరియస్ లేరని తెలిపాడు. కాగా, వివాహం ఎప్పుడనే విషయంపై ఇంకా పర్టిక్యులర్ తేదీ నిర్ణయించలేదని, కానీ.. మీడియాలో మాత్రం అనేక ఊహాగానాలు ప్రచారమవుతున్నాయని పేర్కొన్నాడు.
- Tags
- dating
- engagement
Next Story






