ఐస్‌క్రీమ్ అమ్మేవాడిపై ఈ చిన్నారి ఎలా కోప్పడుతుందో చూడండి... వీడియో

by Disha Web |
ఐస్‌క్రీమ్ అమ్మేవాడిపై ఈ చిన్నారి ఎలా కోప్పడుతుందో చూడండి... వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: మీరు స్వీట్ టూత్ కలిగి ఉంటే, అదేవిధంగా డెజర్ట్ లను ఆస్వాదించినట్లయితే నిస్సందేహంగా ఐస్ క్రీమ్ మీకిష్టమైనవాటి జాబితాలో ఒకటిగా ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన టర్కిష్ ఐస్ క్రీమ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ అప్పుడప్పుడు విక్రేత నుంచి స్వీకరించే విధానంలో ట్విస్ట్ తో అందించబడుతుంది. అయితే, తాజాగా ఓ వీడియోలో ఓ చిన్నారి ఐస్ క్రీమ్ అమ్మే వెండర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా చూసిన అక్కడ ఉన్నవారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆ చిన్నారికి నచ్చజెప్పి ఐస్ క్రీమ్ తినింపించే ప్రయత్నం చేసిన దృశ్యం అందులో చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఆశ్చర్యోపోతున్నారు.

Next Story

Most Viewed