- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌లపైకి దూసుకెళ్లిన కొత్త కారు... పూజ చేసుకుని వస్తుండగా ఘటన(వీడియో)
by S Gopi |
కొన్ని కొన్నిసార్లు ఆనంద సమయంలో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనే ఇది..Man Crashes Brand New Car into Parked bikes

X
దిశ, వెబ్ డెస్క్: కొన్ని కొన్నిసార్లు ఆనంద సమయంలో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనే ఇది. ఓ వ్యక్తి కారు కొన్నాడు. అయితే, ఆ ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. కారు కొని పూజ చేశాడు. అనంతరం దానిని తన ఆపార్టుమెంట్ లో పార్క్ చేసేందుకు తీసుకువస్తుండగా బైక్ లపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకున్నదని ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి అందులో పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
What a grand arrival home ? pic.twitter.com/ilSeNcKexD
— Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) October 7, 2022
Next Story






