- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > వీడియోలు > పడవపై సడెన్‌గా దాడి చేసిన భారీ తిమింగళం.. అందులో ఉన్న వ్యక్తికి పక్కటెముకలు విరిగి... (వీడియో)
పడవపై సడెన్‌గా దాడి చేసిన భారీ తిమింగళం.. అందులో ఉన్న వ్యక్తికి పక్కటెముకలు విరిగి... (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సముద్రంలో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద హంప్‌బ్యాక్ తిమింగలం మెక్సికోలో టూరిస్ట్ బోట్‌ను ఛేదించింది...Humpback Whale Lands On Tourist Boat Injuring 4 Passengers

X
దిశ, వెబ్ డెస్క్: సముద్రంలో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. భారీ తిమింగలం టూరిస్ట్ బోట్‌పై దాడి అందులో ఉన్న నలుగురు ప్రయాణికులను గాయపరిచింది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ సముద్రంలో భారీ తిమింగలం.. నీటిలో వెళ్తున్న టూరిస్ట్ బోట్ పై సడెన్ గా దూకి నలుగురు ప్రయాణికులను గాయపరిచింది. ఆ తర్వాత అది తిరిగి నీటిలోకి వెళ్లిపోయింది. ఇదంతా కూడా పక్కన బోట్ లో ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. గాయపడిన ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను ఆస్పత్రికి తరలించగా, ఒక మహిళకు కాలు విరిగిందని, పురుషులలో ఒకరికి పక్కటెముకలు మరియు తలకు గాయమైనట్లు అందులో పేర్కొన్నారు.
Next Story






