రారా.. బడికి రా.. పిల్లలను స్కూళ్లకు రప్పించేందుకు భీమ్లా నాయక్ సాంగ్(వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2023-06-13 15:09:58  IST  )

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. పిల్లలంతా బడిబాట పట్టారు.

రారా.. బడికి రా..  పిల్లలను స్కూళ్లకు రప్పించేందుకు భీమ్లా నాయక్ సాంగ్(వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. పిల్లలంతా బడిబాట పట్టారు. దాదాపు రెండేళ్ల తర్వాత జూన్ లో పాఠశాలలు తెరుచుకోవడంతో..కొంతమంది పిల్లలు ఉత్సాహంగా వెళ్తే, మరికొందరు మారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు స్కూలుకు వచ్చేలా ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నం అందరిననీ ఆకట్టుకుంటుంది. పిల్లలను స్కూలుకు రప్పించాలని ఉపాధ్యాయులు భీమ్లా నాయక్ మూవీలోని పాటను పాడుతూ అదరగొట్టారు. రారా.. బడికి రా అంటూ ఉపాధ్యాయులు పాడిన పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story