మీకు ఈ విషయం తెలిస్తే.. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు!

by  |
మీకు ఈ విషయం తెలిస్తే.. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు!
X

దిశ, వెబ్ డెస్క్: అవును.. మీకు ఈ విషయం తెలిస్తే.. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీకు కనిపిస్తున్న దృశ్యం మీరు ఇంతకముందెప్పుడూ చూసి ఉండరు. అదేమిటంటే.. తమిళనాడులో జరిగిన ఓ అద్భుతమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్నది. ఓ వ్యక్తి అడవిలో టెర్మినాలియా టోమెంటోసా అనే ఓ చెట్టుకు కత్తితో కాటు పెడుతాడు. దీంతో ఆ చెట్టు నుంచి నీళ్లు వస్తుంటాయి. ఇది చూసిన అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో ఒకరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ చెట్లు కాండాల్లో నీటిని నిల్వ ఉంచుకుంటాయంట. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోన్నది. కొత్తగా ఉందంటూ నెటిజెన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.



Next Story