- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బహిరంగంగా డబ్బు పంపిణీ.. వరంగల్‌లో ఓటుకు రూ.3000
<p>దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూర్, జడ్చర్ల మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ, నల్గొండ, గజ్వేల్, పరకాల, బోధన్‌లలో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటుకు రూ. 3000 […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూర్, జడ్చర్ల మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ, నల్గొండ, గజ్వేల్, పరకాల, బోధన్‌లలో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటుకు రూ. 3000 పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్‌లో అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు రూ.3000లు పంచుతున్నట్లుగా వీడియో క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి.
Next Story






