విజయవాడ ఘటన విచారకరం: ఉప రాష్ట్రపతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-08-09 02:51:20  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కొవిడ్ సెంటర్ లో ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. &#8216;విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను&#8217; అని సోషల్ మీడియా వేదిక ట్వీట్ చేశారు. కాగా, కొవిడ్ సెంటర్ లో మంటలు చెలరేగి 10 మంది మృతి చెందిన [&hellip;]</p>

విజయవాడ ఘటన విచారకరం: ఉప రాష్ట్రపతి
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కొవిడ్ సెంటర్ లో ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సోషల్ మీడియా వేదిక ట్వీట్ చేశారు. కాగా, కొవిడ్ సెంటర్ లో మంటలు చెలరేగి 10 మంది మృతి చెందిన విషయం విధితమే.

Next Story