- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒంగోలులో కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ ఉదయం రెండు సెకెన్లపాటు భూమి కంపించింది. కాళ్ల కింద భూమి కదిలిపోతుండడంతో ఒంగోలు వాసులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గద్దల కుంట, దేవుడి చెరువు, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఇది తీవ్రమైనది కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీని తీవ్రత తెలియాల్సి ఉంది.</p>
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ ఉదయం రెండు సెకెన్లపాటు భూమి కంపించింది. కాళ్ల కింద భూమి కదిలిపోతుండడంతో ఒంగోలు వాసులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గద్దల కుంట, దేవుడి చెరువు, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఇది తీవ్రమైనది కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీని తీవ్రత తెలియాల్సి ఉంది.
Next Story






