- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆశ్చర్యం లేదు.. ఊహించిందే..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: ఆశ్చర్యం లేదు.. ఊహించిందే జరిగింది అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో ఎక్కడ కొవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడని. ప్రపంచ ప్రఖ్యాత అమరావతి మాయా నగరంలాగే ఈయన సృష్టించిన బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారవుతోందని ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేశారట. మైండ్ డీజనరేట్ అవుతోంది. గొలుసులు సిద్దం చేయాల్సిందే” అని ట్వీట్ చేశారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: ఆశ్చర్యం లేదు.. ఊహించిందే జరిగింది అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో ఎక్కడ కొవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడని. ప్రపంచ ప్రఖ్యాత అమరావతి మాయా నగరంలాగే ఈయన సృష్టించిన బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారవుతోందని ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేశారట. మైండ్ డీజనరేట్ అవుతోంది. గొలుసులు సిద్దం చేయాల్సిందే” అని ట్వీట్ చేశారు.
Next Story






