- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏటీఎం ద్వారా.. ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా
by B.Srinivas |
<p>ఏటీఎం మెషీన్ ద్వారా ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా సోకింది. ఈ ఘటన గుజరాత్‌లోని బరోడా జరిగింది. బరోడాలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది ఒకే రోజున ఏటీఎం నుంచి ముగ్గురు డబ్బులు విత్‌డ్రా చేశారు. అయితే గతంలో కరోనా సోకిన వ్యక్తి ఆ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేశారు. దీంతో ముగ్గరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో వీరికి కాంటాక్ట్‌లో ఉన్న 28 మందిని ఆర్మీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. దీంతో […]</p>

X
ఏటీఎం మెషీన్ ద్వారా ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా సోకింది. ఈ ఘటన గుజరాత్‌లోని బరోడా జరిగింది. బరోడాలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది ఒకే రోజున ఏటీఎం నుంచి ముగ్గురు డబ్బులు విత్‌డ్రా చేశారు. అయితే గతంలో కరోనా సోకిన వ్యక్తి ఆ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేశారు. దీంతో ముగ్గరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో వీరికి కాంటాక్ట్‌లో ఉన్న 28 మందిని ఆర్మీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. దీంతో మొత్తం ఆర్మీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
Tags : ATM, Corona, Army staff, 3 members, Quarantine, gujarath, baroda
Next Story






