- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం
by Shyam |
<p>దిశ, ఇబ్రహీంపట్నం: అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వీహెచ్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అద్యక్షులు కాళ్ళ జంగయ్య అన్నారు. మందక్రిష్ణ మాదిగ ఆదేశాల మేరకు వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఇబ్రాహింపట్నం నియొజకవర్గ కేంద్రంలో ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన దివ్యాంగులు. ఈ కార్యక్రములో జిల్లా నాయకులు యాచారం జంగయ్య, శ్రీనివాస్రెడ్డి, గువ్వల యాదయ్య, కంబాలపల్లి జంగయ్య, చిట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం: అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వీహెచ్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అద్యక్షులు కాళ్ళ జంగయ్య అన్నారు. మందక్రిష్ణ మాదిగ ఆదేశాల మేరకు వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఇబ్రాహింపట్నం నియొజకవర్గ కేంద్రంలో ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన దివ్యాంగులు. ఈ కార్యక్రములో జిల్లా నాయకులు యాచారం జంగయ్య, శ్రీనివాస్రెడ్డి, గువ్వల యాదయ్య, కంబాలపల్లి జంగయ్య, చిట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.
Next Story






