- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్వేది దుండగులను శిక్షించాలని వీహెచ్పీ డిమాండ్
by Shyam |
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథానికి నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు చేయడం.., దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం ఆందోళన కలిగించే విషయని.. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్న కుట్రలా ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో దాడులకు పాల్పడిన వారికి మతిస్థిమితం […]</p>

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్:
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథానికి నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు చేయడం.., దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం ఆందోళన కలిగించే విషయని.. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్న కుట్రలా ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో దాడులకు పాల్పడిన వారికి మతిస్థిమితం లేదని ప్రకటిస్తూ కేసులు నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని బండారి రమేష్ ఆరోపించారు.
Next Story






