- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెదిరింపు కాల్స్.. జానారెడ్డికి ఫోన్ చేసిన వీహెచ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి జానారెడ్డికి, పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వీ. హనుమంతరావు ఫోన్ చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని జానారెడ్డితో వీహెచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన జానా.. ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి.. ఒకప్పటిలాగా రాజకీయాలు లేవని వీహెచ్‌తో తెలిపారు. ఈటల రాజేందర్ వ్యవహారం, తాజా రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో టీపీసీసీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి జానారెడ్డికి, పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వీ. హనుమంతరావు ఫోన్ చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని జానారెడ్డితో వీహెచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన జానా.. ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి.. ఒకప్పటిలాగా రాజకీయాలు లేవని వీహెచ్‌తో తెలిపారు. ఈటల రాజేందర్ వ్యవహారం, తాజా రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో టీపీసీసీ ఎన్నికపై కీలకంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
Next Story






