- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి తిరుకల్యాణోత్సవాలు
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఆలయంలో ఆదివారం నుంచి వైశాఖమాస తిరుకల్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ ఆలయ అధికారులు, అర్చకుల సమక్షంలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు వెల్లడించారు. Tags: Venkateswara Swamy, celebrations, Dwaraka Tirumala, today, West Godavari</p>

X
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఆలయంలో ఆదివారం నుంచి వైశాఖమాస తిరుకల్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ ఆలయ అధికారులు, అర్చకుల సమక్షంలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.
Tags: Venkateswara Swamy, celebrations, Dwaraka Tirumala, today, West Godavari
Next Story






