- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోధన్ ఏఎంసీ చైర్మన్గా వెంకటేశ్వర దేశాయ్ నియామకం
by Chintha Aamani |
<p>దిశ, బోధన్: బోధన్ ఏఎంసీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అడ్వకేట్ వెంకటేశ్వర దేశాయ్‌ని నియమించినట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఆదివారం బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్‌ని బోధన్ ఎమ్మెల్యే షకీల్, పార్టీ శ్రేణులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిర్దావార్ గంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బుద్దె […]</p>

X
దిశ, బోధన్: బోధన్ ఏఎంసీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అడ్వకేట్ వెంకటేశ్వర దేశాయ్‌ని నియమించినట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఆదివారం బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్‌ని బోధన్ ఎమ్మెల్యే షకీల్, పార్టీ శ్రేణులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిర్దావార్ గంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బుద్దె రాజేశ్వర్, తదితర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






