వైస్ ఛాన్సలర్‌గా సిద్దిపేట జిల్లా వాసి

by Shyam |

<p>దిశ, సిద్దిపేట: తొగుట మండలం వేములఘట్ గ్రామానికి చెందిన ఓయూ (OU) విశ్రాంత ప్రొఫెసర్ హరిపురం వెంకటేశ్వర్లు కేరళ సెంట్రల్ యూనివర్సిటీ(kerala central university) వైస్ ఛాన్సలర్‌(vice chancellor) గా నియమితులయ్యారు. ఓయూలో కామర్స్ (commerce) డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపాల్‌(principal)గా పనిచేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు ఎర్రన్నగారి రాజలింగారెడ్డి మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు పేద కుటుంబంలో పుట్టినా మొక్కవోని ధైర్యంతో కష్టపడి చదివి గ్రామం పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా చేశారన్నారు. వెంకటేశ్వర్లు ఇంకా ఉన్నత పదవులు [&hellip;]</p>

వైస్ ఛాన్సలర్‌గా సిద్దిపేట జిల్లా వాసి
X

దిశ, సిద్దిపేట: తొగుట మండలం వేములఘట్ గ్రామానికి చెందిన ఓయూ (OU) విశ్రాంత ప్రొఫెసర్ హరిపురం వెంకటేశ్వర్లు కేరళ సెంట్రల్ యూనివర్సిటీ(kerala central university) వైస్ ఛాన్సలర్‌(vice chancellor) గా నియమితులయ్యారు. ఓయూలో కామర్స్ (commerce) డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపాల్‌(principal)గా పనిచేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు ఎర్రన్నగారి రాజలింగారెడ్డి మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు పేద కుటుంబంలో పుట్టినా మొక్కవోని ధైర్యంతో కష్టపడి చదివి గ్రామం పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా చేశారన్నారు. వెంకటేశ్వర్లు ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజలింగారెడ్డి అన్నారు.

Next Story