- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వెంకన్న
by Sridhar Babu |
<p>దిశ, మద్దిరాల : మద్దిరాల మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా నర్సింగ వెంకన్న బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఇక్కడ పనిచేసిన సాయి ప్రశాంత్ బదిలీపై వెళ్లగా సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ నుండి బదిలీపై వెంకన్న మద్దిరాలకు వచ్చినట్లు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.</p>

X
దిశ, మద్దిరాల : మద్దిరాల మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా నర్సింగ వెంకన్న బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఇక్కడ పనిచేసిన సాయి ప్రశాంత్ బదిలీపై వెళ్లగా సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ నుండి బదిలీపై వెంకన్న మద్దిరాలకు వచ్చినట్లు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Tags
- maddirala
Next Story






