కొత్త రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ

by  |   (  Updated:2020-07-16 08:16:07  IST  )

<p>దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్లలో మరో కొత్త రెవెన్యూ డివిజన్‌గా వేములవాడను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వేములవాడ, వేములవాడ(రూరల్), చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రాంగి మండలాలను చేర్చారు.</p>

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్లలో మరో కొత్త రెవెన్యూ డివిజన్‌గా వేములవాడను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వేములవాడ, వేములవాడ(రూరల్), చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రాంగి మండలాలను చేర్చారు.

Next Story