- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'వేములవాడ జాతరకు రండి'
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. అయితే ఈసారి జరిగే జాతర మహోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి దేవస్థాన ఈవో ఆహ్వాన పత్రికను అందించారు. ఆదివారం నిర్మల్ పట్టణం శాస్త్రినగర్లోని ఆయన నివాసంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆశీర్వదించి, ప్రసాదాలను అందజేశారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. అయితే ఈసారి జరిగే జాతర మహోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి దేవస్థాన ఈవో ఆహ్వాన పత్రికను అందించారు. ఆదివారం నిర్మల్ పట్టణం శాస్త్రినగర్లోని ఆయన నివాసంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆశీర్వదించి, ప్రసాదాలను అందజేశారు.
Next Story






