- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క కాల్.. మీ ఇంటికే కూరగాయలు
<p>దిశ, ఖమ్మం: కరోనా నివారణలో భాగంగా ఖమ్మం జిల్లాలో మెప్మా సభ్యులు ఇంటింటి వెళ్లి కూరగాయాలు అందజేసేందుకు సిద్ధం అయ్యారు. ఒక్క కాల్ చేయండి మీ అవసరాలు మేము తీరుస్తామని ముందుకు వచ్చారు. కూరగాయల కిట్లను ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నారు.పేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రాంతాల వారీగా ఉన్న ఆర్పీలకు ఫోన్ చేసి ముందుగా డబ్బులు ఆన్‌లైన్ ద్వారా పంపించాలి. ఆ వెంటనే డ్వాక్రా గ్రూపు సభ్యుల […]</p>

దిశ, ఖమ్మం: కరోనా నివారణలో భాగంగా ఖమ్మం జిల్లాలో మెప్మా సభ్యులు ఇంటింటి వెళ్లి కూరగాయాలు అందజేసేందుకు సిద్ధం అయ్యారు. ఒక్క కాల్ చేయండి మీ అవసరాలు మేము తీరుస్తామని ముందుకు వచ్చారు. కూరగాయల కిట్లను ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నారు.పేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రాంతాల వారీగా ఉన్న ఆర్పీలకు ఫోన్ చేసి ముందుగా డబ్బులు ఆన్‌లైన్ ద్వారా పంపించాలి. ఆ వెంటనే డ్వాక్రా గ్రూపు సభ్యుల ద్వారా కూరగాయలను హోం డోలివరీ చేస్తున్నారు. వినియోగదారుల అభిరూచి మేరకు ఏ కూరగాయాలు కావాలన్నా సరఫరా చేస్తున్నట్టు వివరించారు. తమ ప్రాంతంలో ఆదివారం నుంచి అమ్మకా లు ప్రారంభించామని మామిళ్లగూడానికి చెందిన ఆర్పీ మౌనిక తెలిపారు. డ్వాక్రా గ్రూప్ లీడర్ ద్వారా ఆర్పీలను సంప్రదించాలని ఆమె కోరారు.
Tags: corona, lockdown, vegetables, door delivery, khammam






