- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతులు జోడించి వేడుకున్న యంగ్ హీరో..
<p>దిశ, సినిమా : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్(జిరో)లో బేడియా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ చిత్రీకరణ కొవిడ్ 19 నిబంధనల ప్రకారం జరుగుతుండగా.. వరుణ్‌ను కలిసేందుకు చాలా మంది అభిమానులు షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారితో మాట్లాడిన హీరో.. ఫ్యాన్స్ మాస్క్ ధరించాలని అభ్యర్థించాడు. కరోనా టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించాడు. తనకు కూడా మాస్క్ తీయాలని, […]</p>

X
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్(జిరో)లో బేడియా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ చిత్రీకరణ కొవిడ్ 19 నిబంధనల ప్రకారం జరుగుతుండగా.. వరుణ్‌ను కలిసేందుకు చాలా మంది అభిమానులు షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారితో మాట్లాడిన హీరో.. ఫ్యాన్స్ మాస్క్ ధరించాలని అభ్యర్థించాడు. కరోనా టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించాడు. తనకు కూడా మాస్క్ తీయాలని, అందరినీ హగ్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వాలనే ఉంటుందన్న వరుణ్.. కానీ ఈ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అందరి సేఫ్టీ గురించి ఆలోచించాలని సూచించాడు. బయటకు వెళ్లేటప్పుడు ప్రతీ ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలని వేడుకున్నాడు.
Next Story






