- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యాండిక్యాప్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ధావన్
by Shyam |
<p>దిశ, సినిమా: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్వాల కాంబినేషన్‌లో ఇప్పటికే ‘డిషుమ్’, ‘జుడ్వా 2’ సినిమాలు రాగా.. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ‘సంకి’ టైటిల్‌తో వస్తున్న సినిమా తమిళ్ ఫిల్మ్ ‘ధ్రువంగల్ పదినారు’ చిత్రానికి రీమేక్ కాగా పరిణీతి చోప్రా ఫీమేల్ లీడ్‌గా సెలెక్ట్ అయింది. పాన్ ఇండియా లెవల్‌లో వస్తున్న థ్రిల్లర్ మూవీలో వరుణ్ ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌లో కాలు కోల్పోయిన పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. తన కెరియర్‌లో […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్వాల కాంబినేషన్‌లో ఇప్పటికే ‘డిషుమ్’, ‘జుడ్వా 2’ సినిమాలు రాగా.. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ‘సంకి’ టైటిల్‌తో వస్తున్న సినిమా తమిళ్ ఫిల్మ్ ‘ధ్రువంగల్ పదినారు’ చిత్రానికి రీమేక్ కాగా పరిణీతి చోప్రా ఫీమేల్ లీడ్‌గా సెలెక్ట్ అయింది. పాన్ ఇండియా లెవల్‌లో వస్తున్న థ్రిల్లర్ మూవీలో వరుణ్ ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌లో కాలు కోల్పోయిన పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. తన కెరియర్‌లో ఫస్ట్ టైం వికలాంగుడిగా కనిపించనున్న వరుణ్‌కు ఇది చాలెంజింగ్ రోల్ కాగా నెక్స్ట్ ఇయర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.
Next Story






