- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూములు ఇవ్వడమే వారు చేసిన నేరమా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: దళితులను అరెస్టు చేసి 7రోజులు అవుతున్నా సీఎం ఇంత వరకు స్పందించ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గతంలో కూడా చాలా మంది రైతులను అరెస్టు చేశారని ఆయన అన్నారు. కానీ కృష్ణాయ పాలెంలో దళితులకు మాత్రం ఎందుకు బేడీలు వేశారని డీజీపీని అడిగానని ఆయన చెప్పారు. సీఎం పేషీ నుంచి ఫోన్ వచ్చినందుకే దళితుల చేతికి పోలీసులు బేడీలు వేశారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దళితులను అరెస్టు చేసి 7రోజులు అవుతున్నా సీఎం ఇంత వరకు స్పందించ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గతంలో కూడా చాలా మంది రైతులను అరెస్టు చేశారని ఆయన అన్నారు. కానీ కృష్ణాయ పాలెంలో దళితులకు మాత్రం ఎందుకు బేడీలు వేశారని డీజీపీని అడిగానని ఆయన చెప్పారు. సీఎం పేషీ నుంచి ఫోన్ వచ్చినందుకే దళితుల చేతికి పోలీసులు బేడీలు వేశారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడమే వారు చేసిన నేరమా అని ప్రశ్నించారు. కాగా ఈ ఘటనలో అమాయకులైన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని ఆయన తెలిపారు. ఉదయం 9గంటలకు ఘటన జరిగితే రాత్రి 8గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
Next Story






