- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రెసిడెంట్ మెడల్’ దారుణం: వర్ల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. మందు సీసాకు ‘ప్రెసిడెంట్ మెడల్’ పేరు పెట్టడం దారుణమన్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ తీరు అధ్వానంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మందు బ్రాండ్లకు దేవుళ్ల పేర్లను కూడా పెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు. హోంమంత్రిగా దళిత మహిళ ఉండటం గర్వకారణం. అయితే ఆమె కొందరి చేతుల్లో పావుగా మారిందని ఆరోపించారు. ఇటీవల చంద్రబాబు, లోకేశ్‌పై హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. మందు సీసాకు ‘ప్రెసిడెంట్ మెడల్’ పేరు పెట్టడం దారుణమన్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ తీరు అధ్వానంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మందు బ్రాండ్లకు దేవుళ్ల పేర్లను కూడా పెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు. హోంమంత్రిగా దళిత మహిళ ఉండటం గర్వకారణం. అయితే ఆమె కొందరి చేతుల్లో పావుగా మారిందని ఆరోపించారు. ఇటీవల చంద్రబాబు, లోకేశ్‌పై హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు.
Next Story






