- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ వాళ్లను వాడి వదిలేశారంట!
<p>దిశ, ఏపీ బ్యూరో: అవసరమున్నంత వరకు ఓడ మల్లయ్య అవసరం తీరాక బోడి మల్లయ్య అన్న చందంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వాళ్లను వాడేశారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! మీకోసం పార్లమెంటు సీటు త్యాగం చేసిన మీ బాబాయి హత్య కేసులో ఉదాసీనత. మీరు సీఎం కావాలని ఉబలాట పడిన సి.ఎస్. ఎల్వీ సుబ్రహ్మణ్యం అగౌరవ నిష్క్రమణ. మీరు ముఖ్యమంత్రి అయితే ప్రత్యర్థులను సాధించాలనుకున్న అజయ్ కళ్లంకు ఆశాభంగం. పీవీ రమేష్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: అవసరమున్నంత వరకు ఓడ మల్లయ్య అవసరం తీరాక బోడి మల్లయ్య అన్న చందంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వాళ్లను వాడేశారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! మీకోసం పార్లమెంటు సీటు త్యాగం చేసిన మీ బాబాయి హత్య కేసులో ఉదాసీనత. మీరు సీఎం కావాలని ఉబలాట పడిన సి.ఎస్. ఎల్వీ సుబ్రహ్మణ్యం అగౌరవ నిష్క్రమణ. మీరు ముఖ్యమంత్రి అయితే ప్రత్యర్థులను సాధించాలనుకున్న అజయ్ కళ్లంకు ఆశాభంగం. పీవీ రమేష్ కు శృంగభంగం. అంతా వాడి వదిలేశారు గదా?’’అంటూ రామయ్య ట్వీట్ చేశారు.
Next Story






