- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాణి, రాశీల ఫొటో స్టోరీ
by Shyam |
<p>సౌత్ ఇండస్ట్రీలో రాణిస్తున్న అందాలభామ రాశీ ఖన్నా బాలీవుడ్‌లో దూసుకెళ్తున్న వాణీకపూర్ కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. వీళ్లిద్దరికీ ఏంటి సంబంధం.. కలిసి ఫొటో దిగడం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. పదేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి ఓ మోడలింగ్ అసైన్మెంట్ చేశారంట. అప్పుడు తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఓ అభిమాని.. ఇదెప్పుడు తీసుకున్న పిక్చర్ అని వాణి కపూర్‌ను ప్రశ్నించగా ఇలా సమాధానమిచ్చింది వాణి. కాగా ఈ పిక్చర్‌ను వాణి […]</p>

X
సౌత్ ఇండస్ట్రీలో రాణిస్తున్న అందాలభామ రాశీ ఖన్నా బాలీవుడ్‌లో దూసుకెళ్తున్న వాణీకపూర్ కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. వీళ్లిద్దరికీ ఏంటి సంబంధం.. కలిసి ఫొటో దిగడం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. పదేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి ఓ మోడలింగ్ అసైన్మెంట్ చేశారంట. అప్పుడు తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఓ అభిమాని.. ఇదెప్పుడు తీసుకున్న పిక్చర్ అని వాణి కపూర్‌ను ప్రశ్నించగా ఇలా సమాధానమిచ్చింది వాణి. కాగా ఈ పిక్చర్‌ను వాణి ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో చూసిన రాశీ ‘వావ్ ఎంత అందమైన మెమొరీస్ కదా వాణి’ అంటూ తన పేజ్‌లోనూ పోస్ట్ చేసింది. మొత్తానికి ఒకే అసైన్మెంట్ వర్క్ చేసిన ఇద్దరు హీరోయిన్లు ఒక్కో ఇండస్ట్రీలో రాణిస్తూ ఇలా సోషల్ మీడియా ద్వారా పలకరించుకుంటున్నారన్న మాట.
Next Story






