- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీగా వాణి దేవి ప్రమాణ స్వీకారం
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ ఛాంబర్‌లో ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణి దేవితో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు ,ఎమ్మెల్యేలు కేపి వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, మెతుకు ఆనంద్, జైపాల్ యాదవ్, ఆలా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ ఛాంబర్‌లో ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణి దేవితో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు ,ఎమ్మెల్యేలు కేపి వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, మెతుకు ఆనంద్, జైపాల్ యాదవ్, ఆలా వెంకటేశ్వర రెడ్డి, కాలే యాదయ్య, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు పురాణంసతీష్, యోగనంద్, ఏం.యస్ ప్రభాకర్ రావు, తెలంగాణ లెజిస్లీచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహ చార్యులు, వాణి దేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Tags
- mlc
Next Story






