- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వనస్థలిపురం ఏసీపీపై సస్పెన్షన్ వేటు
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ఏసీపీ సస్పెండ్ అయ్యారు. భూ వివాదాలతో పాటు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు రావడంతో శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏసీపీ జయరామ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేసు విచారణ అనంతరం పూర్తి స్థాయి చర్యలు ఉండే అవకాశం ఉంది.</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ఏసీపీ సస్పెండ్ అయ్యారు. భూ వివాదాలతో పాటు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు రావడంతో శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏసీపీ జయరామ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేసు విచారణ అనంతరం పూర్తి స్థాయి చర్యలు ఉండే అవకాశం ఉంది.
Next Story






