- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కొడుకు కారు
by Batti.Sumithra |
<p>దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, వనమా రాఘవ కారు ప్రమాదానికి గురైంది. గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్దకు వనమా రాఘవ వచ్చారు. ఈ క్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నటువంటి రాఘవ కారును, డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు కారును ఓ వాహనం ఢీకొట్టింది. సమయానికి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో […]</p>

X
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, వనమా రాఘవ కారు ప్రమాదానికి గురైంది. గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్దకు వనమా రాఘవ వచ్చారు. ఈ క్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నటువంటి రాఘవ కారును, డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు కారును ఓ వాహనం ఢీకొట్టింది. సమయానికి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పాటు వనమా రాఘవ కూడా కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story






