- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
4.6కేజీల బంగారం పట్టివేత
by Batti.Sumithra |
<p>చెన్నైలో విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా పార్సిల్ విభాగంలో 4.6కేజీల పసిడి దొరికింది. అయితే పార్సిల్ పైన ఉన్న అడ్రసు, వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. tags; gold found in chennai airport, value 4.6kgs, customs officers, parcel service</p>

X
చెన్నైలో విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా పార్సిల్ విభాగంలో 4.6కేజీల పసిడి దొరికింది. అయితే పార్సిల్ పైన ఉన్న అడ్రసు, వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
tags; gold found in chennai airport, value 4.6kgs, customs officers, parcel service
Next Story






