- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనవరి 1న ‘వలస’ విడుదల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా రోడ్డునపడ్డ లక్షలాది మంది కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘వలస’. కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమాకు సునీల్ కుమార్ రెడ్డి దర్శకులు కాగా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మనోజ్ నందం, తేజు అనుపోజులు ఒక జంటగా వినయ్ మహాదేవ్, గౌరీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలో ఎదుటివారు సమస్యల్లో ఉన్నప్పుడు చూపించే మానవత్వం కోణంలో సినిమా ఉండబోతుందని తెలిపింది మూవీ యూనిట్. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా రోడ్డునపడ్డ లక్షలాది మంది కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘వలస’. కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమాకు సునీల్ కుమార్ రెడ్డి దర్శకులు కాగా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మనోజ్ నందం, తేజు అనుపోజులు ఒక జంటగా వినయ్ మహాదేవ్, గౌరీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలో ఎదుటివారు సమస్యల్లో ఉన్నప్పుడు చూపించే మానవత్వం కోణంలో సినిమా ఉండబోతుందని తెలిపింది మూవీ యూనిట్. ఇది వలసకూలీల సమస్యలను చూపించే చిత్రం మాత్రమే కాదు, వారి ఆత్మస్థైర్యానికి సెల్యూట్ చేసే చిత్రం కూడా అని తెలిపారు. జనవరి 1న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా బి. బాపిరాజు సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story






