- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
23వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ : ఈటల
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో 23వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ కావాలని చాలా డిపార్టు మెంట్లు అడుగుతున్నట్టు ఆయన వెల్లడించారు. దీంతో డిమాండ్ మేరకు డోసులు పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో 23వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ కావాలని చాలా డిపార్టు మెంట్లు అడుగుతున్నట్టు ఆయన వెల్లడించారు. దీంతో డిమాండ్ మేరకు డోసులు పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు.
Next Story






