- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో నేటి నుంచి వ్యాక్సిన్లు
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణులు, చిన్నారులకు శనివారం నుంచి వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేయనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీకాలు వేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. సర్జికల్ మాస్క్ ధరించి, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపింది. అలాగే, వ్యాక్సిన్ల కోసం వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. కాగా, ప్రతి బుధవారం, శనివారం ఆరోగ్యకేంద్రాల్లో డీపీటీ, తట్టు, పోలియో,రోటావైరస్ వంటి టీకాలు ఇవ్వనుండగా, కరోనా కారణంగా […]</p>

X
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణులు, చిన్నారులకు శనివారం నుంచి వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేయనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీకాలు వేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. సర్జికల్ మాస్క్ ధరించి, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపింది. అలాగే, వ్యాక్సిన్ల కోసం వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. కాగా, ప్రతి బుధవారం, శనివారం ఆరోగ్యకేంద్రాల్లో డీపీటీ, తట్టు, పోలియో,రోటావైరస్ వంటి టీకాలు ఇవ్వనుండగా, కరోనా కారణంగా కొన్ని రోజులుగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
Tags: vaccine, ap, amaravathi, polio, dpt, corona, rotavirus, social distance
Next Story






