- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయోగాలు చేస్తేనే ప్రత్యేక గుర్తింపు.. అందుకే అలా చేశా!
by Shyam |
<p>దిశ, సినిమా : అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, వాణి కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘చండీగఢ్ కరే ఆషికి’. ఈ నెల 10న విడుదలైన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఆయుష్మాన్ బాడీ బిల్డర్‌గా కనిపించిన ఈ చిత్రంలో వాణి కపూర్ ట్రాన్స్ ఉమెన్ పాత్ర పోషించింది. అయితే ప్రమోషన్‌లో భాగంగా మూవీ రిలీజ్‌కు ముందు వాణి కపూర్ డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఆమె […]</p>

X
దిశ, సినిమా : అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, వాణి కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘చండీగఢ్ కరే ఆషికి’. ఈ నెల 10న విడుదలైన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఆయుష్మాన్ బాడీ బిల్డర్‌గా కనిపించిన ఈ చిత్రంలో వాణి కపూర్ ట్రాన్స్ ఉమెన్ పాత్ర పోషించింది.
అయితే ప్రమోషన్‌లో భాగంగా మూవీ రిలీజ్‌కు ముందు వాణి కపూర్ డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఆమె ధరించిన రెడ్ కలర్ బెలూన్ దుస్తులకు సంబంధించిన పిక్స్‌ను వాణి ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే, సినిమాలో తన పాత్ర గురించి చెప్పిన నటి.. ఈ మూవీలో తను చేసిన క్యారెక్టర్ చాలా సున్నితమైనది, ఇలాంటి ప్రయోగాలు చేసినపుడే జీవితంలో ప్రత్యేక గుర్తింపు సాధ్యమవుతుందని తెలిపింది.
Next Story






