- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా నుంచి కోలుకున్న వీహెచ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ దంపతులు కరోనా వైరస్ నుంచి కోలుకొని బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 21కరోనా వైరస్ బారిన పడిన వీహెచ్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాదాపు 10రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వీహెచ్ పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి చేరుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ దంపతులు కరోనా వైరస్ నుంచి కోలుకొని బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 21కరోనా వైరస్ బారిన పడిన వీహెచ్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాదాపు 10రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వీహెచ్ పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి చేరుకున్నారు.
Next Story






