ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షునికి కరోనా..

by Shamantha N |   (  Updated:2020-08-29 04:38:48  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొంందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్షిధర్ భగత్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయం తెలియడంతో తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారంతా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఐదురోజుల కిందట బన్షిధర్ భగత్ తన ఇంట్లో బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించారు. దానికి హాజరైనంత వారందరూ ప్రస్తుతం [&hellip;]</p>

ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షునికి కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొంందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్షిధర్ భగత్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

ఈ విషయం తెలియడంతో తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారంతా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఐదురోజుల కిందట బన్షిధర్ భగత్ తన ఇంట్లో బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించారు. దానికి హాజరైనంత వారందరూ ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story