- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘జానారెడ్డికి భారీ మెజార్టీ.. బీజేపీ గాలి బుడగ’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ సంఘీబావ దీక్ష చేపట్టింది. ఇందిరా పార్క్ జరుగుతున్న ఈ దీక్షలో సీఎల్పీ నేత భట్టి, పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… త్వరలో జరుగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. బీజేపీ గాలి బుడగలాంటిదని.. వచ్చే ఎన్నికల్లో పగిలిపోతుందని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ సంఘీబావ దీక్ష చేపట్టింది. ఇందిరా పార్క్ జరుగుతున్న ఈ దీక్షలో సీఎల్పీ నేత భట్టి, పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… త్వరలో జరుగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. బీజేపీ గాలి బుడగలాంటిదని.. వచ్చే ఎన్నికల్లో పగిలిపోతుందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సోమవారం పార్టీ సీనియర్లతో చర్చిస్తామని అన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసి ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపుతామని వెల్లడించారు. అంతేగాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌కి కాంగ్రెస్ మద్దతు లేనట్టే అని స్పష్టం అవుతోంది.
Next Story






