- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌటుప్పల్‌లో డ్రోన్ కెమెరాలతో నిఘా
by Shyam |
<p>దిశ, నల్లగొండ: చౌటుప్పల్ పట్టణంలో లాక్‌డౌన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీలు సత్తయ్య, శ్రీనివాస్ జనసంచారాన్ని నిశితంగా పరిశీలించారు. ప్రధాన రోడ్ల వెంటే కాకుండా గల్లీల్లోనూ జనం రాకపోకలపై పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, కానీ, ఎవరూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించొద్దని సూచించారు. Tags;choutuppal,drone camera,lockdown</p>

X
దిశ, నల్లగొండ: చౌటుప్పల్ పట్టణంలో లాక్‌డౌన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీలు సత్తయ్య, శ్రీనివాస్ జనసంచారాన్ని నిశితంగా పరిశీలించారు. ప్రధాన రోడ్ల వెంటే కాకుండా గల్లీల్లోనూ జనం రాకపోకలపై పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, కానీ, ఎవరూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించొద్దని సూచించారు.
Tags;choutuppal,drone camera,lockdown
Next Story






