- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ నాకు మంచి మిత్రుడు : ట్రంప్
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… భారత ప్రధాని నరేంద్ర మోడీ నాకు మంచి మిత్రుడు అన్నారు. దీని కారణంగా ప్రవాస భారతీయులందరూ నాకే ఓటేస్తారని తెలిపారు. చైనా-భారత్ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదంలో మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అంతేగాకుండా భారత్-చైనా కోరితే సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… భారత ప్రధాని నరేంద్ర మోడీ నాకు మంచి మిత్రుడు అన్నారు. దీని కారణంగా ప్రవాస భారతీయులందరూ నాకే ఓటేస్తారని తెలిపారు. చైనా-భారత్ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదంలో మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అంతేగాకుండా భారత్-చైనా కోరితే సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మా మద్దతు ఎప్పుడూ భారత్‌కే ఉంటుందన్నారు.
Next Story






