- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌కు షాకిచ్చిన అమెరికా
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: పాకిస్తాన్ అంతర్జాతీయ విమాన సంస్థల(పీఐఏ) చార్టర్ ఫ్లైట్స్‌పై అమెరికా రవాణ శాఖ నిషేధం విధించింది. పాకిస్తానీ పైలట్లకు ధ్రువపత్రాలు అందించడంలో ఫెడరేల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆందోళనలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా, గతనెలలో మూడో వంతు పాకిస్తాన్ పైలట్లు నకిలీ సర్టిఫికేషన్ పొందారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి ఈ విమానాలు రాకుండా ఈయూ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఆంక్షలు విధించింది. కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో […]</p>

X
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అంతర్జాతీయ విమాన సంస్థల(పీఐఏ) చార్టర్ ఫ్లైట్స్‌పై అమెరికా రవాణ శాఖ నిషేధం విధించింది. పాకిస్తానీ పైలట్లకు ధ్రువపత్రాలు అందించడంలో ఫెడరేల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆందోళనలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా, గతనెలలో మూడో వంతు పాకిస్తాన్ పైలట్లు నకిలీ సర్టిఫికేషన్ పొందారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి ఈ విమానాలు రాకుండా ఈయూ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఆంక్షలు విధించింది. కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో 97 మంది చనిపోయిన తర్వాత పీఐఏ పైలట్లపై దర్యాప్తు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Next Story






