న్యూడ్‌గా కనిపించినా అవకాశాలు రావు.. నటిపై షాకింగ్ కామెంట్స్

by  |
న్యూడ్‌గా కనిపించినా అవకాశాలు రావు.. నటిపై షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : హాట్ అవుట్‌ఫిట్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేయడంలో బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్‌ ముందుంటుంది. ట్రెండీ ఫ్యాషన్స్‌కు బోల్డ్ టచ్ ఇస్తూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న తనకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యా ఎక్కువే. కాగా నిత్యం హాట్ పిక్స్‌తో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న బ్యూటీ, బీటౌన్‌లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికన్ మోడల్ కెండల్ జెన్నర్ డ్రెస్‌ను కాపీకొట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. బ్లాక్ కట్-త్రూ మ్యాక్సీ డ్రెస్‌లో ఉర్ఫీ బాడీ మెత్తం కనిపిస్తుండగా, ఈ పిక్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘నా అందచందాలతో మిమ్మల్ని చంపేస్తా’ అని క్యాప్షన్ ఇచ్చింది.

దీంతో రెచ్చిపోయిన నెటిజన్స్.. ‘సూపర్‌ మోడల్ కెండల్ జెన్నర్‌ను కాపీ కొట్టావు. ఇలాంటి ఎన్ని వేషాలేసినా బాలీవుడ్‌లో నీకు అవకాశాలు రావు’ అని కామెంట్ చేస్తున్నారు. చివరకు ఫుల్ న్యూడ్ వీడియో షేర్ చేసినా ఉపయోగముండదని హితబోధ చేస్తున్నారు. అయితే బోల్డ్‌గా కనిపించి ట్రోలింగ్‌కు గురికావడం ఈ భామకు కొత్తేం కాదు.

నా ప్రియుడు లేకపోతే బతకలేను.. మమ్మల్ని కలపండి.. యువకుడు హల్‌చల్..

Next Story

Most Viewed