- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతితో యూపీఎస్సీ ఛైర్మన్ భేటీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ జోషి భేటీ అయ్యారు. ఈనెల 7న యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చేసిన ప్రదీప్ కుమార్ జోషి బుధవారం మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిశారు. గతంలో ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ప్రదీప్ కుమార్ జోషి పనిచేశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ జోషి భేటీ అయ్యారు. ఈనెల 7న యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చేసిన ప్రదీప్ కుమార్ జోషి బుధవారం మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిశారు. గతంలో ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ప్రదీప్ కుమార్ జోషి పనిచేశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
Next Story






