- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచారం
<p>దిశ వెబ్ డెస్క్: బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచార కేంద్రాన్ని నడిపిస్తున్న ఓ సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…యూపీలోని మహారాజ్ గజ్ జిల్లాలో ఓ బ్యూటీ పార్లర్ ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ సెక్స్ రాకేట్ దీన్ని నిర్వహిస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా బ్యూటీ పార్లర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కాగా ఉద్యోగం పేరుతో ఇద్దరు మైనర్ బాలికలు అందులో జాయిన్ అయ్యారు. […]</p>

X
దిశ వెబ్ డెస్క్: బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచార కేంద్రాన్ని నడిపిస్తున్న ఓ సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…యూపీలోని మహారాజ్ గజ్ జిల్లాలో ఓ బ్యూటీ పార్లర్ ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ సెక్స్ రాకేట్ దీన్ని నిర్వహిస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా బ్యూటీ పార్లర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కాగా ఉద్యోగం పేరుతో ఇద్దరు మైనర్ బాలికలు అందులో జాయిన్ అయ్యారు. వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోని దించే ప్రయత్నం చేశారు. అయితే దీని గురించి పోలీసులకు సమాచారం అందడంతో బ్యూటీపార్లర్ పై రైడ్ చేసి నిర్వాహకులను పట్టుకున్నారు.
Next Story






