- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో యూపీ మంత్రి మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ వదలడంలేదు. దాని కోరలకు చిక్కి మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి కమల రాణి మృతిచెందారు. 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమె కరోనా టెస్టులు చేయించుకోగా జూలై 18న ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె అప్పటి నుంచి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంది. ఆదివారం ఉదయం ఆమె మృతిచెందింది. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ వదలడంలేదు. దాని కోరలకు చిక్కి మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి కమల రాణి మృతిచెందారు. 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమె కరోనా టెస్టులు చేయించుకోగా జూలై 18న ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె అప్పటి నుంచి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంది. ఆదివారం ఉదయం ఆమె మృతిచెందింది. కాగా, దేశంలో పలువురు రాజకీయ నాయకులు కరోనా సోకి మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story






