- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీ హెల్త్ మినిస్టర్‌కు కరోనా
by Vadlamudi Anukaran |
<p>లక్నో: ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి అతుల్ గార్గ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆగస్టు 15న టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని, తాజా టెస్టులో పాజిటివ్ వచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి ఈ నెల 16 నుంచి 18వ తేదీల్లో తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్‌లు కరోనాతో తనువు చాలించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు పదిమంది మంత్రులకు పైగానే […]</p>

X
లక్నో: ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి అతుల్ గార్గ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆగస్టు 15న టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని, తాజా టెస్టులో పాజిటివ్ వచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి ఈ నెల 16 నుంచి 18వ తేదీల్లో తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్‌లు కరోనాతో తనువు చాలించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు పదిమంది మంత్రులకు పైగానే కరోనా పాజిటివ్ తేలినట్టు సమాచారం.
Next Story






